Sree Yatra Private Limited

Sree Yatra Private Limited
The Complete Solution for Tour and Travels

Monday, 28 October 2013

కార్తీక మాసంలో ప్రత్యేక తీర్థ యాత్రలు@శ్రీ యాత్ర

కార్తీక మాసంలో ప్రత్యేక తీర్థ యాత్రలు@శ్రీ యాత్ర

కార్తీక మాసం… ఆధ్యాత్మిక చింతన కలవారికి ఎంతో పవిత్రమైన మాసము. ఈ మాసంలో నదీ స్నానాలకి, దీపారాధనలకి, శివారాధనలకి, దానాలకీ, ఉపవాసాలకి ఎంతో ప్రాముఖ్యమున్నది. ఈ నెలలో శివాలయాలలో దీప దానాలు, సాలిగ్రామదానాలు చేస్తారు చాలామంది. శివాలయాలన్నీ భక్తులతో కళకళలాడతాయి. వీటిలో ప్రఖ్యాతిపొందిన పంచారామాల పేరు వినని తెలుగువారు వుండరంటే అతిశయోక్తికాదు. పరమ శివుని ఆత్మలింగం భాగాలయిన ఈ పుణ్యక్షేత్రాలలోని శివ రూపాలను దర్శించి తరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

హైదరాబాద్ నుండి @ 1899 రూపాయలు మాత్రమే! ( 2 రోజుల యాత్ర ) కార్తిక పౌర్ణమి రోజు నది స్నానం.
శివుడు పంచమూర్తులుగా నిలచిన అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, సోమారామాలనే పంచక్షేత్రాలు ప్రఖ్యాతిపొందిన పంచారామాలు

హైదరాబాద్ నుండి @6999 రూపాయలు మాత్రమే! (5 రోజుల యాత్ర ) కార్తిక పౌర్ణమి రోజు సముద్ర స్నానం.
పృథ్వి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచ భూతాలకు ప్రతీకలుగా నిలిచిన సర్వేశ్వరుడి పంచభూతలింగ దివ్యక్షేత్రాలైన శ్రీ ఏకామ్రనాథ, శ్రీ జంబూకేశ్వర, శ్రీ అరుణాచలేశ్వర, శ్రీ కాళహస్తీశ్వర, శ్రీ చిదంబరేశ్వర స్వామివార్ల పుణ్యక్షేత్రాలలోని శివ రూపాలను దర్శించి తరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

అధిక వివరాలకు మరియు టికెట్స్ కొరకు వెంటనే సంప్రదించండి: దూర్వాసుల రాజు 7732078767

No comments:

Post a Comment